UPSC Recruitment: యూపీఎస్సీలో 56 పోస్టులు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్–01, ప్రైవేట్ సెక్రటరీ–01, సీనియర్ గ్రేడ్(ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్)–20, జూనియర్ టైం స్కేల్(జేటీఎస్)–29,యూత్ ఆఫీసర్–05.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్, ట్రాన్స్‌స్క్రిప్షన్ నైపుణ్యాలతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30–35ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.10.2021
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
చదవండి: UPSC: సివిల్స్ ప్రిలిమ్స్ కాస్త కఠినమే... విద్యార్థుల హాజరుపై కోవిడ్ దెబ్బ
Qualification | GRADUATE |
Last Date | October 28,2021 |
Experience | 1 year |
For more details, | Click here |