UPSC Recruitment: యూపీఎస్సీలో 59 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 59
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్–12, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–02, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–09, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–01, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్–04, స్టోర్స్ ఆఫీసర్–01, అసిస్టెంట్ డైరెక్టర్–30.
విభాగాలు: నావల్ క్వాలిటీ అష్యూరెన్స్, నేవీ, జియోలాజికల్ సర్వే, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్లు, 35ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.10.2021
వెబ్‌సైట్: www.upsconline.nic.in
చదవండి: UPSC CGGE 2022: జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Qualification | GRADUATE |
Last Date | October 14,2021 |
Experience | 1 year |
For more details, | Click here |