UPSC CGGE 2022: జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో .. జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, సైంటిస్ట్ తదితర గ్రూప్ ఏ స్థాయి పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2022కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2022
మొత్తం పోస్టుల సంఖ్య: 192
పోస్టుల వివరాలు: జియాలజిస్ట్ గ్రూప్ ఏ–100, జియోఫిజిసిస్ట్ గ్రూప్ ఏ–50, కెమిస్ట్ గ్రూప్ ఏ –20, సైంటిస్ట్ బీ(హైడ్రోజియాలజీ, కెమికల్, జియోఫిజిక్స్)–22.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 21–32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.09.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021
వెబ్‌సైట్: https://www.upsc.gov.in
Qualification | POST GRADUATE |
Last Date | October 12,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |