Skip to main content

WDCW Recruitment 2023: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ-సంగారెడ్డి ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
wdcw telangana recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌-01, కౌన్సిలర్‌-01, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్స్‌-03, కేస్‌ వర్కర్‌-03.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, సంయుక్త కలెక్టర్‌ కార్యాలయం, సంగారెడ్డి చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 13.06.2023.

వెబ్‌సైట్‌: https://sangareddy.telangana.gov.in/

చ‌ద‌వండి: APSFC Recruitment 2023: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date June 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories