250 posts in Vizag Steel Plant: ఈ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు .. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 250
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ–200, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ–50.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, సెరామిక్స్, మైనింగ్, కెమికల్.
స్టైపెండ్: నెలకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు రూ.9000, డిప్లొమా ఇంజనీరింగ్ అభ్యర్థులకు రూ.8000.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: 2021/2022/2023 విద్యా సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో yì ప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
గూగుల్‌ఫాం ద్వారా దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.
వెబ్‌సైట్: https://www.vizagsteel.com/
చదవండి: AP Faculty Jobs 2023: ఏపీ డీఎంఈలో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |