Skip to main content

AP Faculty Jobs 2023: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP DME Assistant Professor Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 590
స్పెషాలిటీలు: సి.టి.సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్‌ జీఈ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, సర్జికల్‌ జీఈ, సర్జికల్‌ ఆంకాలజీ, యూరాలజీ, వాస్కులర్‌ సర్జరీ, అనెస్తీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ, మెడిసిన్‌ జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్‌ మెడిసిన్, ఓబీసీ, ఆర్ధోపెడిక్స్‌ తదితరాలు.
అర్హత: మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(డీఎం/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డీఎంఏ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 17.07.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.07.2023

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/

చ‌ద‌వండి: APSFC Jobs 2023: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories