Skip to main content

APSFC Jobs 2023: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎఫ్‌సీ).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
APSFC Vijayawada Recruitment 2023 For Assistant Engineer Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ లేదా బీఈ/బీటెక్, పీజీడీఎం, డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.

వెబ్‌సైట్‌: https://esfc.ap.gov.in/

చ‌ద‌వండి: IBPS Recruitment 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 4,045 క్లర్క్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 31,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories