Skip to main content

Andhra Pradesh Govt Jobs 2023: మహిళా, శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు

తిరుపతి జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in Tirupati

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: జిల్లా కోఆర్టినేటర్‌-01, జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01, బ్లాక్‌ కోఆర్టినేటర్‌-07.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు జిల్లా కోఆర్డినేటర్‌కు రూ.­30,000, జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.18,000, బ్లాక్‌ కో ఆర్టినేటర్‌కు రూ.20,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, రూమ్‌ నెం.505-507, ఐదో అంతస్తు, తిరుపతి చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://tirupati.ap.gov.in/

చ‌ద‌వండి: Bank Jobs 2023: ఐఓబీలో 66 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Experience 1 year
For more details, Click here

Photo Stories