Andhra Pradesh Govt Jobs 2023: మహిళా శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్-01, కౌన్సిలర్-01, సోషల్ వర్కర్-02, అకౌంటెంట్-01, డేటా అనలిస్ట్-01, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్-01, అవుట్‌రీచ్ వర్కర్స్-01, మేనేజర్/కోఆర్డినేటర్(మహిళలు)-01, సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్(మహిళలు)-01, నర్సు(మహిళలు)-01, డాక్టర్ (పార్ట్ టైమ్)-01, ఆయా(మహిళలు)-06, చౌకీదార్(మహిళలు)-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బాలసదన్ దగ్గర, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 16.11.2023.
వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Govt Jobs 2023: మహిళా, శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | November 16,2023 |
Experience | 2 year |
For more details, | Click here |