Skip to main content

Jobs in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో టైపిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చిత్తూరు జిల్లా సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ) 2022–23 సంవత్సరానికి సంబంధించి చిత్తూరు జిల్లా­లో రిజర్వ్‌ చేసిన టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
chittoor district recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు తెలుగులో టైప్‌రైటింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును వ్యక్తిగతంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, దివ్యాంగులు, వ­యోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేద్కర్‌ భవన్, న్యూ కలెక్ట్‌రేట్, చిత్తూరులో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.

వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/

చ‌ద‌వండి: APPSC Polytechnic Lecturer Notification 2023: 21 లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories