TSRTC Recruitment 2022: టీఎస్‌ఆర్‌టీసీలో 300 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్‌టీసీ).. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో అప్రెంటిస్ శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ /డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 300
అప్రెంటిస్ వివరాలు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు, డిప్లొమా హోల్డర్స్ అప్రెంటిస్‌లు.
శిక్షణ వ్యవధి: మూడు సంవత్సరాలు
అర్హత: ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్; డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఆటోమొబైల్/మెకానికల్ ఇంజనీరింగ్/డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.18,000, రెండో ఏడాది నెలకు రూ.20,000, మూడో ఏడాది నెలకు రూ.22,000 చెల్లిస్తారు. డిప్లొమా అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.16000, రెండో ఏడాది నెలకు రూ.17500, మూడో ఏడాది నెలకు రూ.19000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
చదవండి: 1,271 Jobs in TSSPDCL: విద్యుత్ కొలువులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు!
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.06.2022
వెబ్‌సైట్: https://tsrtc.telangana.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | DIPLOMA |
Last Date | June 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |