Skip to main content

TSPSC Notification 2022: అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »
TSPSC Notification 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ హైడ్రోమెట్రోలాజిస్ట్‌-01, అసిస్టెంట్‌ కెమిస్ట్‌-04, అసిస్టెంట్‌ జియోఫిజిసిస్ట్‌-06, అసిస్టెంట్‌ హైడ్రోజియాలజిస్ట్‌-16, అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌-05.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మ«ధ్య ఉండాలి.  రిజర్వేషన్‌ వర్గాలకు వయో సడలింపు లభిస్తుంది.
వేతనం: నెలకు రూ.45,960 నుంచి రూ.1,33,630 చెల్లిస్తారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు  చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.12.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.12.2022

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in

 

చ‌ద‌వండి: TSPSC Notification 2022: టెక్నికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories