TSPSC Notification 2022: టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-07, టెక్నికల్ అసిస్టెంట్-13, ల్యాబ్ అసిస్టెంట్-01, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-04.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/డిగ్రీ/బీఎస్సీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు లభిస్తుంది.
వేతనం: నెలకు రూ.51,320 నుంచి రూ.96,890 చెల్లిస్తారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 07.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.12.2022
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in
చదవండి: 57 Jobs: పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |