Skip to main content

57 Jobs: పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖలో వివిధ కేటగిరీల్లో 57 ఉద్యోగ ఖాళీల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) నవంబర్‌ 29న నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Notification for filling 57 posts
57 Jobs: పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఇందులో 32 గెజిటెడ్‌ అధికారి పోస్టులు, 25 నాన్‌ గెజిటెడ్‌ అధికారి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి పేర్కొన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 30 Nov 2022 02:55PM

Photo Stories