Skip to main content

TSNPDCL Recruitment 2023: టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో 100 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న 100 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
tsnpdcl jobs notification 2023

విద్యుత్‌ సర్కిళ్లు: వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్‌.
అర్హత: బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌/ఆఫీస్‌ ఆటోమేషన్‌(ఎంఎస్‌ ఆఫీస్‌) సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,255 నుంచి రూ.54,380 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష(80 మార్కులు), సంబంధిత అనుభవం(20 మార్కులు), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రారంభతేది: 10.04.2023.
దరఖాస్తులకు చివరితేది: 29.04.2023
హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభతేది: 22.05.2023.
రాతపరీక్ష తేది: 28.05.2023.

వెబ్‌సైట్‌: https://tsnpdcl.in/

చ‌ద‌వండి: SSC CGL Notification 2023: డిగ్రీ అర్హతతో 7500 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories