TSNPDCL Jobs Notification 2023: టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ లో 157 పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం
మొత్తం పోస్టుల సంఖ్య: 157
యూనిట్‌ల వారీగా ఖాళీలు: హన్మకొండ–11, వరంగల్–10,జనగాం–08,మహబూబాబాద్–08,ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి–07, కరీంనగర్–13, పెద్దపల్లి–10, జగిత్యాల–09, ఖమ్మం–15, భద్రాద్రి కొత్తగూడెం–10, నిజామాబాద్–16, కామరెడ్డి–11, ఆదిలాబాద్–07, నిర్మల్–07, మంచిర్యాల–08, కుమురంభీం–ఆసిఫాబాద్–06,కార్పొరేట్ ఆఫీస్–01.
అర్హత: సీఏ, సీఐఎస్‌ఏ/డీఐఎస్‌ఏ ఉత్తీర్ణులవ్వాలి. ఈఆర్‌పీ/ఎస్‌ఏపీలో పరిజ్ఞానం ఉండాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
కాంట్రాక్ట్ వ్యవధి: 02 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్ జనరల్ మేనేజర్(ఆడిట్)టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, కార్పొరేట్ ఆఫీస్, థర్డ్ ఫ్లోర్, విద్యుత్ భవన్, నక్కలగుట్ట, హన్మకొండ, 506001(తెలంగాణ) సెల్ నెం. +91–9440811214 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.01.2023.
వెబ్‌సైట్: https://tsnpdcl.in/
చదవండి: TSPSC Group 2 Notification: టీఎస్‌పీఎస్సీలో 783 గ్రూప్–2 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 23,2023 |
Experience | 3 year |
For more details, | Click here |