Skip to main content

TS SET 2022 Notification: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌ సెట్‌)-2022

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లుగా అర్హత సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్‌ సెట్‌) నిర్వహిస్తోంది.
TS SET 2022 notification

సబ్జెక్ట్‌లు: జనరల్‌ పేపర్‌ ఆన్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌(పేపర్‌1), జాగ్రఫీ, కెమికల్‌ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్‌-అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్‌ సైన్స్, లైఫ్‌ సైన్సెస్, జర్నలిజం-మాస్‌ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, సంస్కృతం, సోషల్‌ వర్క్, ఇన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, లింగ్విస్టిక్స్‌.
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌(సీఎస్‌ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి లేదు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు-100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు-200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 30.12.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.01.2023
పరీక్ష తేది: మార్చి, 2023.

వెబ్‌సైట్‌: http://www.telanganaset.org/

చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories