Telangana Jobs: బీసీ సంక్షేమ మహిళా వ్యవసాయ కళాశాలల్లో టీచింగ్ అసోసియేట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 20
విభాగాలు: ఆగ్రోనమీ, జెనెటిక్స్–ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్–అగ్రికల్చర్ కెమిస్ట్రీ, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, హార్టికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్.
అర్హత: ఎంఎస్సీ(అగ్రికల్చర్/హార్టికల్చర్/అగ్రికల్చర్ ఇంజనీరింగ్/అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.45,000, పీజీ అభ్యర్థులకు నెలకు రూ.40,000 లభిస్తుంది.
ఇంటర్వ్యూ తేదీ, వేదిక: 14.12.2022, 15.12.2022, ఆరో అంతస్తు, డీఎస్‌ఎస్ భవన్, మసాబ్‌ట్యాంక్, హైదరాబాద్.
దరఖాస్తులకు చివరితేది: 09.12.2022
వెబ్‌సైట్: http://mjptbcwreis.telangana.gov.in/
చదవండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్-4 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 09,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |