TS High Court Recruitment 2023: తెలంగాణ జ్యుడిషియల్ సర్వీసులో డిస్ట్రిక్ట్ జడ్జి (ఎంట్రీ లెవల్) పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతోపాటు ఇతర విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయసు: 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,44,840 నుంచి రూ.1,94,660 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష, వైవా–వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.05.2023
ఎంపిక పరీక్ష తేదీలు: 24.06.2023, 25.06.2023
వెబ్‌సైట్: https://tshc.gov.in/
చదవండి: TSNPDCL Notification 2023: టీఎస్ ఎన్‌పీడీసీఎల్‌లో 100 కొలువులు.. రాత పరీక్ష, సిలబస్ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | May 01,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |