Skip to main content

TS Gurukulam Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 132 ఆర్ట్‌ టీచర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)..తెలంగాణ సాంఘిక సంక్షేమం,గిరిజన సంక్షే­మం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం, మై­నార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో డైరెక్ట్‌ ప్రాతిపదికన ఆర్ట్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TS Gurukulam Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 132
సొసైటీల వారీగా ఖాళీలు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు-16, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు-6, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాలు-72, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకులాలు-38.
అర్హత: పదో తరగతి, డిప్లొమా, టీసీసీ, బీఎఫ్‌ఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,040 నుంచి రూ.92,050 చెల్లిస్తారు.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డెమాన్‌స్ట్రేషన్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.04.2023 నుంచి 24.05.2023 వరకు

వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్‌ లెక్చరర్, ఇతర పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date May 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories