Skip to main content

Telangana Job notification: 5204 స్టాఫ్‌ నర్సు పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)..స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
telangana staff nurse notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 5204
పోస్టుల వివరాలు: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌/డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌-3823, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌-757, ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ-రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌-81, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ-08, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-127, మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ-197, తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(గురుకులం)-74, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-124, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ సొసైటీ-13.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 చెల్లిస్తారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసిన పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 25.01.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:15.02.2023

వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in/

చ‌ద‌వండి: TSPSC Group 2 Notification: టీఎస్‌పీఎస్సీలో 783 గ్రూప్‌–2 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 15,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories