Skip to main content

TREIRB Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 275 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(పాఠశాలలు)ల్లో డైరెక్ట్‌ ప్రాతిపదికన ఫిజికల్‌ డైరెక్టర్‌(స్కూల్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Telangana Physical Director Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 275
సొసైటీల వారీగా ఖాళీలు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు-57; తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు-38; మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-120; తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-60.
అర్హత: డిగ్రీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.42,300 నుంచి రూ.1,15,270 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్‌-1, పేపర్‌-2), డెమాన్‌స్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.05.2023.

వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

చ‌ద‌వండి: TREIRB Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories