Telangana District Court Recruitment 2023: 163 ప్రాసెస్ సర్వర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 163
అర్హత: పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనడంతోపాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
వయసు: 18నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.22,900 నుంచి రూ.69,150 చెల్లిస్తారు.
చదవండి: Telangana District Court Recruitment 2023: 97 రికార్డు అసిస్టెంట్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
ఎంపిక విధానం: సీబీటీ/ఓఎమ్మార్ పరీక్ష(45 మార్కులు), ఇంటర్వ్యూ(5 మార్కులు) ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ఓమ్మార్ పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 30,జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 15 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 11.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభతేది: 15.02.2023
పరీక్ష తేది: మార్చి 2023.
వెబ్‌సైట్: https://tshc.gov.in/
చదవండి: Telangana High Court Recruitment 2023: 275 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |