Skip to main content

DMHO Recruitment 2023: డీఎంహెచ్‌వో, ఖమ్మం జిల్లాలో సపోర్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం..

ఖమ్మం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన సపోర్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Support Engineer Posts in DMHO Khammam District

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: బీఈ, బీటెక్‌(సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ) లేదా ఎంసీఏతోపాటు నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య 
అధికారి కార్యాలయం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.

వెబ్‌సైట్‌: https://khammam.telangana.gov.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 15,2023
Experience 4 year
For more details, Click here

Photo Stories