Telangana Jobs: వైద్య విధాన పరిషత్‌లో పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Sakshi Education
తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) సూపరింటెండెంట్ కార్యాలయం, రంగారెడ్డి జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
ఖాళీలున్న ఆసుపత్రులు: డీహెచ్ కొండాపూర్–03, ఏహెచ్ వనస్థలిపురం–02, సీహెచ్‌సీ షాద్‌నగర్–03.
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్, కొండాపూర్, రంగారెడ్డి జిల్లా–500004 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.10.2021
వెబ్‌సైట్: https://rangareddy.telangana.gov.in
చదవండి: District Sessions Court: ఖమ్మంలో అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Qualification | GRADUATE |
Last Date | October 23,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |