District Sessions Court: ఖమ్మంలో అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలోని జిల్లా అండ్ సెషన్ కోర్టు.. అసిస్టెంట్‌లు, కోర్టు అటెండెంట్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: కోర్టు అసిస్టెంట్‌లు–05, కోర్టు అటెండెంట్‌లు–03.
కోర్టు అసిస్టెంట్‌లు:
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
కోర్టు అటెండెంట్‌లు:
అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోర్టు, ఖమ్మంలో నేరుగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: 21.10.2021
వెబ్‌సైట్: https://districts.ecourts.gov.in
చదవండి: SBI Recruitment: ఎస్‌బీఐలో 606 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Qualification | Others |
Last Date | October 21,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |