Skip to main content

Andhra Pradesh Govt Jobs: డీఎంఈ, విజయవాడలో 16 పోస్టులు.. నెలకు రూ.52 వేల వరకూ వేతనం

DME Vijayawada

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ).. గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: డెంటల్‌ హైజినిస్ట్‌–04, డెంటల్‌ టెక్నీషియన్‌/మెకానిక్‌–06, వైర్‌మెన్‌ అండ్‌ ఎలక్ట్రీషియన్‌–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–02, ఫార్మసిస్ట్‌–01, డేటాఎంట్రీ ఆపరేటర్‌–01, ఫిజికల్‌ డైరెక్టర్‌–01.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీడీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌ౖలñ న్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్,గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్, విజయవాడ, కృష్ణా జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

చ‌ద‌వండి: IIM Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 15,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories