Skip to main content

Rangareddy Court Recruitment: ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్‌ కోర్టు, రంగారెడ్డిలో 30 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Rangareddy District Court

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌/స్పెషల్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ సెకండ్‌ క్లాస్‌ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: కోర్టు అసిస్టెంట్‌–15, కోర్టు అటెండెంట్‌–15.

అర్హతలు
కోర్టు అసిస్టెంట్‌: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–34 ఏళ్ల మధ్య ఉండాలి. 
రెమ్యునరేషన్‌: నెలకు రూ.5000 వరకు చెల్లిస్తారు.

కోర్టు అటెండెంట్‌: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–34 ఏళ్ల మధ్య ఉండాలి. 
రెమ్యునరేషన్‌: నెలకు రూ.3000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి, ఎల్‌బీ నగర్, రంగారెడ్డి చిరునామకు పంపించాలి. అభ్యర్థులు పోస్టు ద్వారా లేదా నేరుగా తమ దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021

వెబ్‌సైట్‌: https://districts.ecourts.gov.in

చ‌ద‌వండి: ECIL Recruitment: ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో 300 పోస్టులు.. నెలకు రూ.25వేలు వేత‌నం..

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date December 31,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories