Skip to main content

TS EMRS Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 239 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
TS EMRS Recruitment 2023

పోస్టులు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌లు(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), లైబ్రేరియన్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 01.07.2023 నాటికి 60 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు పీజీటీలకు రూ.35,750, టీజీటీలకు రూ.34,125, లైబ్రేరియన్‌లకు రూ.30,000.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, బోధన అనుభవం, డెమో తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.

వెబ్‌సైట్‌: https://fastses.telangana.gov.in/

చ‌ద‌వండి: TS KGBV Recruitment 2023: తెలంగాణ కేజీబీవీల్లో 1241 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories