Telangana Jobs: డబ్ల్యూడీసీడబ్ల్యూ, రంగారెడ్డిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్(డబ్ల్యూడీసీడబ్ల్యూ).. రంగారెడ్డి జిల్లా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్–01, అవుట్‌రీచ్ వర్కర్(మేల్)–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–02, సా మేనేజర్–01, సోషల్ వర్కర్–01, ఆయా –17, చౌకీదార్–03, ఏఎన్‌ఎం–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, పీజీ డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం) ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.6000 నుంచి రూ.21000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: జిల్లా సంక్షేమ అధికారి, రంగారెడ్డి జిల్లా, వెంగళరావు నగర్–500038.
దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021
వెబ్‌సైట్: https://wdcw.tg.nic.in
చదవండి: Telangana Govt Jobs: మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 275 ఆఫీసర్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | GRADUATE |
Last Date | November 20,2021 |
Experience | 1 year |
For more details, | Click here |