WDCW Telangana Recruitment 2021: మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 275 ఆఫీసర్ పోస్టులు.. అర్హతలు ఇవే..
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంత పరిధిలో మహిళా, శిశు సంక్షేమ విభాగం.. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 275
జోన్ల వారీగా ఖాళీలు: జోన్–01: కాళేశ్వరం–56, జోన్–02: బాసర–68, జోన్–03: రాజన్న–72, జోన్–04: భద్రాద్రి–79.
అర్హత: నిబంధనల ప్రకారం–అభ్యర్థులు ఎస్సెస్సీ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అంగన్‌వాడీ టీచర్లు(మెయిన్, మినీ)/కోఆర్డినేటర్లు/ఇన్‌స్ట్రక్టర్లు(అంగన్‌వాడీ ట్రెయినింగ్ సెంటర్లు/మిడిల్ లెవల్ ట్రెయినింగ్ సెంటర్లు)/కాంట్రాక్ట్ సూపర్‌వైజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 27.11.2021
వెబ్‌సైట్: https://wdcw.tg.nic.in
చదవండి: Telangana Jobs: డీఎంహెచ్‌వో, హైదరాబాద్‌లో మిడ్‌వైఫరీ ఎడ్యుకేటర్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | GRADUATE |
Last Date | November 27,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |