DMHO Recruitment: రంగారెడ్డిలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన పల్లె దవఖానాల్లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 93
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్‌అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 34ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, రంగారెడ్డి, తెలంగాణ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021
వెబ్‌సైట్: https://rangareddy.telangana.gov.in
చదవండి: District Sessions Court: ఖమ్మంలో అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Qualification | GRADUATE |
Last Date | October 12,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |