Skip to main content

DMHO Recruitment: మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

DMHO Medchal-Malkajgiri

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35 
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, బీ బ్లాక్, కలెక్టర్‌ కాంప్లెక్స్‌ మొదటి అంతస్తు, కీసర, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా–501301 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021

వెబ్‌సైట్‌: https://medchal-malkajgiri.telangana.gov.in/

చ‌ద‌వండి: DMHO Recruitment: రంగారెడ్డిలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification GRADUATE
Last Date October 12,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories