Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీఎండీసీ, విజయవాడలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

APMDC

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఎండీసీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్‌–01, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌–02, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–02, అసిస్టెంట్‌ మేనేజర్‌–02, చార్టర్డ్‌ అకౌంటెంట్‌–02, కంపెనీ సెక్రటరీ–01.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సీఏ, ఐసీఎస్‌ఐ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, లీగల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30–54ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి రూ.30,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021

వెబ్‌సైట్‌: https://apmdc.ap.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: ఏపీసీపీడీసీఎల్‌లో బిజినెస్‌ అనలిస్ట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date December 03,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories