Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీసీపీడీసీఎల్‌లో బిజినెస్‌ అనలిస్ట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

APCPDCL

ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీసీపీడీసీఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన బిజినెస్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: బిజినెస్‌ అనలిస్ట్‌
అర్హతలు: బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌తోపాటు బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ (ఎంబీఏ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 06.11.2021 నాటికి 55ఏళ్లు మించకుండా ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
చిరునామా: ద చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, ఏపీసీపీడీసీఎల్, కార్పొరేట్‌ ఆఫీస్, బిసైడ్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్, ఐటీఐ రోడ్, విజయవాడ–520008.

దరఖాస్తులకు చివరి తేది: 22.11.2021

వెబ్‌సైట్‌: https://www.apcpdcl.in/index.html

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Qualification GRADUATE
Last Date November 22,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories