Skip to main content

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో లా క్లర్కు పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

AP High Court

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్కు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: మూడు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: వైవా వాయిస్‌ నిర్వహిస్తారు. మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
వైవా వాయిస్‌ నిర్వహించే తేది: 06.12.2021

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌(రిక్రూట్‌మెంట్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా–522237 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Qualification GRADUATE
Last Date November 23,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories