IIM Recruitment: ఐఐఎం, విశాఖపట్నంలో పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)... ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అకడమిక్స్ అండ్ రీసెర్చ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రోగ్రామ్స్.
అర్హత: కంప్యూటర్ అప్లికేషన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, స్టాటిస్టిక్స్‌ల్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ. 30,000 నుంచి రూ.50,000వరకు అందిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్:assistrecruitsep2021@iimv.ac.in
దరఖాస్తులకు చివరి తేది: 11.10.2021
వెబ్‌సైట్: https://www.iimv.ac.in/
చదవండి: Diploma Trainee Posts: ఐఆర్‌ఈఎల్ (ఇండియా) లిమిటెడ్‌లో 54 ఖాళీలు
Qualification | GRADUATE |
Last Date | October 11,2021 |
Experience | 1 year |
For more details, | Click here |