Skip to main content

ICDS Recruitment 2023: ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్, ప్రకాశం జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICDS Posts In Prakasam District

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జిల్లా స్థాయి ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌(డి.పి.ఎ)–01, బ్లాక్‌ స్థాయి ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌–05.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.06.2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

చ‌ద‌వండి: TS KGBV Recruitment 2023: తెలంగాణ కేజీబీవీల్లో 1241 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories