Skip to main content

Telangana Jobs: జీఎంసీ, మహబూబాబాద్‌లో 24 పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్‌లోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
GMC Mahabubabad Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: స్టోర్‌ కీపర్‌-10, హాల్‌ అటెండెంట్లు-04, ల్యాబ్‌ అటెండెంట్లు-04, రికార్డ్‌ అసిస్టెంట్లు-02, థియేటర్‌ అసిస్టెంట్లు-04.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి /గ్రాడ్యుయేషన్‌ /బీఎస్సీ/బీకాం /ఎంఎల్‌టీ/డీఎంఎల్‌టీ/డిప్లొమా/పీజీడీసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.15,600 నుంచి రూ.19,500 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.11.2022

వెబ్‌సైట్‌: https://mahabubabad.telangana.gov.in/

 

చ‌ద‌వండి: Telangana Govt Jobs: దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories