Skip to main content

Telangana Govt Jobs: దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. ట్రాన్స్‌జెండర్ల హెల్ప్‌ డెస్కులో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TS WDSC Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: కోఆర్డినేటర్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-01.
అర్హత: డిగ్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్, డేటాఎంట్రీ ఆపరేషన్స్‌ సర్టిఫికేట్‌.
వయసు: 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు కోఆర్డినేటర్‌ పోస్టుకు రూ.50,000, డీఈవో పోస్టుకు రూ.26,749 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మలక్‌పేట, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.11.2022

వెబ్‌సైట్‌: https://wdsc.telangana.gov.in/

చ‌ద‌వండి: CISF Recruitment 2022: పదో తరగతి అర్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో 787 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date November 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories