GGH Recruitment 2023: ఏపీ, శ్రీకాకుళం జిల్లా జీజీహెచ్‌లో 60 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ-04,రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్-04, ఓటీ అసిస్టెంట్-04, డయాలసిస్ టెక్నీషియన్-10, ల్యాబొరేటరీ టెక్నీషియన్-04, సీ-ఆర్మ్ టెక్నీషియన్-04, సోషల్ వర్కర్/ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్2-02, సపోర్టింగ్ స్టాఫ్/జనరల్ డ్యూటీ అటెండెంట్స్-22, సెక్యూరిటీ గార్డ్స్/జనరల్ డ్యూటీ అటెండెంట్స్-06.
అర్హత
సెక్యూరిటీ గార్డ్/జనరల్ డ్యూటీ అటెండెంట్లు: ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
సపోర్టింగ్ స్టాఫ్/జనరల్ డ్యూటీ అటెండెంట్లు: ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
సోషల్ వర్కర్: బీఏ/బీఎస్‌డబ్ల్యూ/ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.21,500 చెల్లిస్తారు.
సీఆర్మ్ టెక్నీషియన్: డీఎంఐటీ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.32,670 చెల్లిస్తారు.
ల్యాబొరేటరీ టెక్నీషియన్: టీఎంఎల్‌టీ/బీఎస్సీ ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.28,000 చెల్లిస్తారు.
డయాలసిస్ టెక్నీషియన్: డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.32,670 చెల్లిస్తారు.
ఓటీ అసిస్టెంట్: 7వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
రిజిస్ట్రేషన్ క్లర్క్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.18,500 చెల్లిస్తారు.
జూనియర్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.18,500 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, శ్రీకాకుళం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.03.2023.
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/
చదవండి: AP High Court Notification 2023: ఏపీ హైకోర్టులో 30 సివిల్ జడ్జి పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |