AP High Court Notification 2023: ఏపీ హైకోర్టులో 30 సివిల్ జడ్జి పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలోని హైకోర్టు.. ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.03.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాతపరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచే స్తారు.
స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 17.03.2023.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.04.2023.
- స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్: 15.04.2023.
- స్క్రీనింగ్ పరీక్ష తేది(కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 24.04.2023.
- ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ: 27.04.2023.
వెబ్‌సైట్: https://hc.ap.nic.in/
చదవండి: APPSC: అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల ఎంపిక జాబితా విడుదల.. జాబితా కోసం క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |