Skip to main content

APPSC: అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల ఎంపిక జాబితా విడుదల.. జాబితా కోసం క్లిక్ చేయండి

సాక్షి, అమరావతి: ఏపీ వ్యవసాయ శాఖలోని అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను (ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ లిస్ట్‌)ను ఏపీపీఎస్సీ మార్చి 2న విడుదల చేసింది.
APPSC
అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల ఎంపిక జాబితా విడుదల

ఎంపికైనవారి జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌ https://psc.ap.gov.inలో పొందుపరిచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా సెరికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పో స్టుల జాబితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు. 

 APPSC Agriculture Officer Selection List 2021 Released

Published date : 03 Mar 2023 01:21PM

Photo Stories