DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, రంగారెడ్డిలో వివిధ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 03
ఖాళీల వివరాలు: సైకియాట్రిస్ట్–1, స్టాఫ్ నర్స్–2
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, రంగారెడ్డి జిల్లా,తెలంగాణ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.06.2022
వెబ్‌సైట్: https://rangareddy.telangana.gov.in
చదవండి: 1,271 Jobs in TSSPDCL: విద్యుత్ కొలువులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |