Skip to main content

AP Govt Jobs: టీబీ నియంత్రణ కార్యాలయం, ఏలూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఏలూరులోని జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
district tb officer recruitment 2022 at eluru district

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌-02, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌-01, డీఆర్‌-టీబీ సెంటర్‌ స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌-01, ఆర్‌ఎన్‌ టీసీపీ ల్యాబ్‌ టెక్నీషియన్‌/మైక్రోస్కోపిస్ట్‌-05, ట్యూబర్క్యులోసిస్‌ హెల్త్‌ విజిటర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును టీబీ నియంత్రణ అధికారి, జిల్లా టీబీ నియంత్రణ కార్యాలయం, రూమ్‌ నెం.77, జీజీహెచ్‌ క్యాంపస్, ఎన్‌ఆర్‌ పేట్, ఏలూరు చిరునామకు పంపించాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 28.12.2022

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: నెల్లూరు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories