DHEW Recruitment 2023: హైదరాబాద్ జిల్లా డీహెచ్‌ఈడబ్ల్యూలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ఎక్స్‌పర్ట్(ఫైనాన్షియల్ లిటరసీ)-01, అకౌంట్స్ అసిస్టెంట్-01, ఎంటీఎస్-01, లీగల్ కౌన్సిలర్-01.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: లీగల్ కౌన్సిలర్ పోస్టుకు 25 నుంచి 40 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ, కలెక్టరేట్ ఆవరణ, మొదటి అంతస్తు, పాత కలెక్టరేట్ భవనం, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 18.04.2023.
వెబ్‌సైట్: https://www.wdcw.tg.nic.in/
చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్ లెక్చరర్, ఇతర పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 18,2023 |
Experience | 1 year |
For more details, | Click here |