Skip to main content

Civil Assistant Surgeon Posts: ఏపీలో 224 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌.. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 
మొత్తం పోస్టుల సంఖ్య: 224
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. 29.09.2021 నాటికి ఇంటర్న్‌షిప్‌తోపాటు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. 
వేతనం: మూడేళ్ల ప్రొబేషన్‌ పిరియడ్‌లో నెలకు రూ.53500 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్‌ వెయిటేజీ, ఇంటర్న్‌షిప్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 19.10.2021

వెబ్‌సైట్‌: https://hmfw.ap.gov.in 

చ‌దవండి: APPSC Recruitment 2021: విజయవాడలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date October 19,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories