Skip to main content

AP Govt Jobs: ప్రకాశం జిల్లాలో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో 17 పోస్టులు

ప్రకాశం జిల్లాలో దివ్యాంగుల కోసం కేటాయించిన బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహణకు సంబంధించి జిల్లా సెలక్షన్‌ కమిటీ, కలెక్టర్‌/జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
Prakasam District Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: టైపిస్ట్‌-02, జూనియర్‌ అసిస్టెంట్‌/డీఈవో-01, టెక్నికల్‌ అసిస్టెంట్‌-01, ఆఫీస్‌ సబార్డినేట్‌-08, వాచ్‌మ్యాన్‌-02, సేవిక-01, కామాటి-01, స్వీపర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, బ్యాచిలర్‌ డిగ్రీ, టైప్‌ రైటింగ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, వైకల్య శాతం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామకు పంపించాలి.

ప్రకటన తేది: 30.03.2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: అనంతపురం జిల్లాలో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Experience Fresher job
For more details, Click here

Photo Stories