AP Govt Jobs: అనంతపురం జిల్లాలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్-05, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-01, టైపిస్ట్-01, ఎల్.డి.కంప్యూటర్-01.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.25,220 నుంచి రూ. 80,910 ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చైర్మన్, జిల్లా ఎంపిక కమిటీ, జిల్లా కలెక్టర్, అనంతపురం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/
చదవండి: AP Govt Jobs: గుంటూరు జిల్లాలో 54 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |