Skip to main content

AP Govt Jobs 2023: విజయనగరం జిల్లాలో దివ్యాంగులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

విజయనగరంలోని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఉమ్మడి విజయనగరం జిల్లాలో దివ్యాంగులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
vizianagaram district recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌-03, ఆఫీస్‌ సబార్డినేట్‌-01, నైట్‌ వాచ్‌మెన్‌-02, «ధోబీ/చెక్లర్‌/స్వీపర్‌-01, ఏఎన్‌ఎం-01.
అర్హత: పోస్టును అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు:18నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్‌ నెం.34, కలెక్టరేట్, విజయనగరం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.04.2023. 

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

చ‌ద‌వండి: SSC CGL Notification 2023: డిగ్రీ అర్హతతో 7500 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date April 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories